వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన రాయమల్ల చిన్న పోచయ్య గౌరవ డాక్టరేట్ పట్టాను సాధించారు. చిన్న పోచయ్య గత 16 సంవత్సరాలుగా హైకోర్టులో అడ్వకేట్ గా రాణిస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన న్యాయ శాస్త్రంలో పీహెచ్డీని పూర్తి చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో చిన్న పోచయ్యకు అధికారులు పీహెచ్డీ పట్టాను అందజేశారు. చిన్న పోచయ్యకు పిహెచ్డి పట్టా రావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

