వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సిహెచ్. వాసు నాయుడు గారి ఆదేశాల మేరకు, ఉమెన్ ఎస్‌ఐ జి. హరిచందన గారు పోలీస్ సిబ్బందితో కలిసి చినగంట్యాడ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేయగా సరైన ధ్రువపత్రాలు లేని 02 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా COTPA చట్టం కింద 01 కేసు నమోదు చేయడం జరిగింది.
Comments
Loading comments...

