వార్తలకు తిరిగి వెళ్లండి

చించినాడ బ్రిడ్జిని 24 గంటల పాటు మూసివేయడంతో ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు నరసాపురం–సఖినేటిపల్లి మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు.
మాధవాయిపాలెం రేవు వద్ద స్టీమర్లు, పడవల కోసం భారీగా బారులు తీరారు. వాహనాల రద్దీతో ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.
Comments
Loading comments...

