వార్తలకు తిరిగి వెళ్లండి

సరస్వతీ శిశుమందిరం, రాయికల్ లో కీ.శే. చిలుకమర్రి పరాంకుశ ఆచార్య సంస్మరణ సమావేశం శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శిశు మందిరం పునర్నిర్మాణానికి చిలుకమర్రి మదన్ మోహన్, సీనియర్ న్యాయవాది యొక్క నాన్న జ్ఞాపకార్థం తన వంతు సహాయంగా రూ.1,11,111 విరాళాన్ని భవన నిర్మాణ కమిటీకి అందజేశారు.
పరాంకుశ ఆచార్య రాయికల్ శిశుమందిరమునకు పది సంవత్సరాలకు పైగా విశిష్ట సేవలతో అంకితభావాన్ని అందరూ స్మరించుకున్నారు.
Comments
Loading comments...

