Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిల్పూర్ గుట్టలో శ్రీవారి కళ్యాణం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 5:08 PM జనగామ General
చిల్పూర్ గుట్టలో శ్రీవారి కళ్యాణం - Udayam
చిల్పూర్ గుట్టలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి కళ్యాణాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బి.లక్ష్మీ ప్రసన్న, ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, ధర్మకర్త మండలి సభ్యులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...