వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సరస్వతి శిశు మందిరు రాయికల్ శాఖ ఆధ్వర్యంలో స్వర్గీయ చిలుకమర్రి పరాంకుశాచార్యుల సంస్మరణ సభ నిర్వహించారు. శిశుమందిరు అభివృద్ధికి ప్రముఖ న్యాయవాది చిలుకమర్రి మదన్‌మోహన్ రూ.1,11,111 విరాళం అందజేశారు. పరాంకుశాచార్యుల సేవలను పలువురు స్మరించారు.
విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించడంలో శిశుమందిరు పాత్రను కొనియాడారు.
Comments
Loading comments...

