Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేటలో డీలర్ల సమస్యలపై తహశీల్దార్‌కు వినతి

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 3:43 PM పల్నాడు General
చిలకలూరిపేటలో డీలర్ల సమస్యలపై తహశీల్దార్‌కు వినతి - Udayam
చిలకలూరిపేట ఎమ్మార్వోకు రేషన్ డీలర్ల సంఘం వినతిపత్రం అందజేసింది. రాష్ట్రంలోని 29,500 మంది డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరింది. బయోమెట్రిక్ లోపాలు సరిచేసి, ఎండీయూ మ్యాపింగ్ చేయాలని డిమాండ్ చేసింది. నెలకు రూ.5,000 సేవా రుసుము, ఈఎస్‌ఐ వైద్యం కల్పించాలని కోరింది. పూర్తి తూకం తర్వాతే సరుకులు ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించింది.

Comments

G
Loading comments...