వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మక 'ఉత్తమ పోలీసు అధికారి' పురస్కారాలు అందజేశారు.
ఎంపికైన చిలకలూరిపేట అర్బన్ సీఐ పి. రమేశ్‌కు స్థానికులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజల మనసులు గెలుచుకుంటూ, శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేస్తున్న ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

