Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీటూరులో ప్రజాపాలన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:46 AM జనగామ General
చీటూరులో ప్రజాపాలన దినోత్సవం - Udayam
చీటూరు ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. 1948లో హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘటనకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు నరసింహులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రాంత చరిత్ర, స్వపరిపాలన ప్రాధాన్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...