Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాలలో గంజాయి స్వాధీనం

Follow Udayam on Google
C.JHAN Aug 25, 2026 8:50 PM బాపట్లGeneral
చీరాలలో గంజాయి స్వాధీనం - Udayam
బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాలతో చీరాల వన్‌టౌన్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురం నుంచి చెన్నైకి రైలులో గంజాయి తరలిస్తున్న తమిళనాడుకు చెందిన బాల శ్యాంప్రసాద్, అరవిందన్ శంకర్‌లను దండుబాట రోడ్డు జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సీఐ సోమశేఖర్లు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...