వార్తలకు తిరిగి వెళ్లండి

ICAR-2026 పరీక్షలో బాపట్ల జిల్లా చీరాలకు చెందిన విద్యార్థిని చింతా కీర్తి రాయ్ ఆల్ ఇండియా 7వ ర్యాంక్ సాధించింది.
ప్రస్తుతం బాపట్ల వ్యవసాయ ఫుడ్ సైన్స్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న కీర్తి రాయ్ ఈ ఘనత సాధించడంపై అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫలితం జిల్లాకు గర్వకారణమని అధ్యాపకులు తెలిపారు.
Comments
Loading comments...

