Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లిలో వినాయక విగ్రహాల పంపిణీ

Follow Udayam on Google
B RAJESH Sep 11, 2026 8:50 PM విజయనగరంGeneral
చీపురుపల్లిలో 14వ తేదీన వినాయక చవితి సందర్భంగా టీడీపీ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ముల్లు రమణ 127 విఘ్నేశ్వరుడి బొమ్మలు ఉచితంగా శుక్రవారం పంపిణీ చేశారు. టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి రామ్ మాలిక్ నాయుడు పాల్గొని అందరిపై విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని పేర్కొంటూ భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన భక్తులు బొమ్మలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...