వార్తలకు తిరిగి వెళ్లండి
చీపురుపల్లి మండలంలో శనివారం సాయంత్రం మేఘావృతమై ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఎండ వేడితో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.
కొన్ని రోజులుగా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు, ఈ వర్షం వరినాట్లకు, అంతర పంటలకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే.
Comments
Loading comments...

