వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి డివిజన్‌లో స్థానిక ఎన్నికల కోసం 390 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ రాఘవులు తెలిపారు. ప్రతి మండలంలో సీఐ, ఎస్సై ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, మొబైల్ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు.
డివిజన్‌లో 66 మొబైల్ పార్టీలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించామని, బైండోవర్ కేసులు నమోదు చేశామని వెల్లడించారు.
Comments
Loading comments...

