Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
B RAJESH Aug 29, 2026 8:31 PM విజయనగరంGeneral
చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ - Udayam
ఎస్పీ దామోదర్ శనివారం సాయంత్రం చీపురుపల్లి పోలీస్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. మాదకద్రవ్యాల నిరోధానికి అధికారులు, సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని సూచించారు. మహిళల భద్రతపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎస్.రాఘవులు, సీఐ జి.శంకరరావు, ఎస్ఐ ఉమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...