వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల కార్యక్రమాన్ని చీమనుపల్లి గ్రామంలో సర్పంచ్ కళ్లెం నరసయ్య, ఉపసర్పంచ్ ఏనుగు రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డులను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

