వార్తలకు తిరిగి వెళ్లండి

చిగురుమామిడి మండల కేంద్రంలో కొత్తపల్లి–హుస్నాబాద్ నాలుగు వరసల రహదారి నిర్మాణంతో ఇళ్లు కోల్పోతున్న బాధితుల రిలే నిరాహార దీక్ష శనివారం మూడో రోజుకు చేరుకుంది. బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇళ్లు కోల్పోతున్న కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని, లేదంటే చిగురుమామిడి మండల కేంద్రానికి బైపాస్ ఏర్పాటు చేయాలని వారు కోరారు.
Comments
Loading comments...

