వార్తలకు తిరిగి వెళ్లండి

చిగురుమామిడి పీఏసీఎస్‌కు ప్రభుత్వం నూతన అనధికారిక కమిటీని నియమించింది. అధ్యక్షుడిగా చిట్టుమల్ల రవీందర్‌ను నియమించగా, 12 మందిని సభ్యులుగా నియమించింది.
చాడ మహిపాల్‌రెడ్డి, పోతు మల్లారెడ్డి, పాచిమట్ల లక్ష్మి, కుతాటి తిరుపతి తదితరులు కమిటీ సభ్యులుగా ఉన్నారు.
Comments
Loading comments...

