Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రిస్మస్‌ బరిలో బాలయ్య ‘ఎన్‌బీకే111’

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 9:33 AM జాతీయంవినోదం
క్రిస్మస్‌ బరిలో బాలయ్య ‘ఎన్‌బీకే111’ - Udayam
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఎన్‌బీకే111’ చిత్రాన్ని డిసెంబర్‌ 24న క్రిస్మస్‌ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గాయం కారణంగా కొంత విరామం తీసుకున్న బాలకృష్ణ త్వరలో షూటింగ్‌లో పాల్గోనున్నట్లు తెలుస్తోంది. కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా, మంచు మనోజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Comments

G
Loading comments...