వార్తలకు తిరిగి వెళ్లండి

చోడవరం, మాడుగుల నియోజకవర్గాల ప్రధాన సమస్యలకు సీఎం చంద్రబాబు పర్యటనతో పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు.
వ్యవసాయ ఆధారితమైన ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు లేకపోవడంతోపాటు జలాశయాలు, కాలువల ఆధునికీకరణ లేక శివారు ఆయకట్టుకు నీరందడం లేదు. రహదారులు, రవాణా సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Loading comments...

