వార్తలకు తిరిగి వెళ్లండి

బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలికను చాక్లెట్ ఇస్తానంటూ గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించారు. పనికి వెళ్లిన తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలను తాత సంరక్షణలో ఉంచారు.
అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి బాలికను గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించినట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

