Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్లోరోక్విన్‌ వికటించి బాలిక మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 7:15 AM అల్లూరి General
క్లోరోక్విన్‌ వికటించి బాలిక మృతి - Udayam
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా మందు వికటించి రెండో తరగతి విద్యార్థిని మృతి చెందగా, పలువురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వైద్య శిబిరంలో సిబ్బంది ఇచ్చిన క్లోరోక్విన్ మాత్రల కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...