వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం గుంతూరు గ్రామానికి చెందిన చిన్నస్వామి (40) వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందారు. ఆవులు మేపుకుంటూ కుటుంబానికి అండగా ఉన్న ఆయన మృతితో భార్య, నలుగురు పిల్లలు ఇబ్బందుల్లో పడ్డారు.
భర్త మృతితో చిన్నస్వామి భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆమె నలుగురు పిల్లలను ఎలా పెంచుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
Comments
Loading comments...

