వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అనుమతులు లేకుండా భారీ కట్టడాలు నిర్మిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. G+1కు అనుమతులు పొంది G+3 భవనాలు నిర్మించడం, సరైన పునాదులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజలు పంచాయతీల పరిధిలోని భవనాలకు అనుమతులు ఉన్నాయా? నిబంధనల ప్రకారం ఎన్ని అంతస్తులు నిర్మించారనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

