వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా మెట్ల చిట్టాపూర్‌లో ప్రమాదవశాత్తు ఈతవనం దగ్ధమైంది. దీనివల్ల 1500 చెట్లతో పాటు బోర్ మోటార్, పైపులైన్లు కాలిపోవడంతో, ఆ వనంపైనే ఆధారపడి జీవిస్తున్న 80 గీత కార్మిక కుటుంబాలు ఒక్కసారిగా తమ ఉపాధిని కోల్పోయాయి.
ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయగా, ప్రభుత్వం తమ్ము ఆదుకోవాలని కార్మికులు కోరారు.
Comments
Loading comments...

