Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరు-బాబీ మూవీ అప్‌డేట్!

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 07, 2026 2:35 PM జాతీయంవినోదం
చిరు-బాబీ మూవీ అప్‌డేట్! - Udayam
చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా జరుగుతోంది. ఇందులో మునుపెన్నడూ చూడని భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని చిత్రబృందం తెలిపింది. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ సారథ్యంలో చిరంజీవి రిస్క్ చేస్తూ స్టంట్స్ చేస్తున్నారని సమాచారం. త్వరలోనే ఈ మూవీ టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు టీమ్ వెల్లడించింది.

Comments

G
Loading comments...