Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీడ్ గణేశ్ నే పూజించాలి: చిరంజీవి

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 9:54 AM జాతీయంGeneral
సీడ్ గణేశ్ నే పూజించాలి: చిరంజీవి - Udayam
పర్యావరణాన్ని పరిరక్షించేలా వినాయక చవితి వేడుకల్లో సీడ్ గణేశుడి విగ్రహాలను పూజించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ రూపొందించిన ఈ విగ్రహాలను తన స్వగృహంలో ఆవిష్కరించిన ఆయన, మొక్కలు వచ్చే విత్తనాలతో తయారు చేసిన విగ్రహాలను వాడాలని కోరారు.

Comments

G
Loading comments...