వార్తలకు తిరిగి వెళ్లండి

చిరంజీవి హీరోగా దాదాపు పాతికేళ్ల క్రితం రూ.40 కోట్ల బడ్జెట్‌తో ప్రారంభమైన ‘అబు: బాగ్దాద్ గజదొంగ’ గురించి దర్శకులు పుష్కర్, గాయత్రి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రానికి విదేశీ నిపుణులు పనిచేశారని, అజంతా, ఎల్లోరా, రాజస్థాన్, థార్ ఎడారిలో మూడు నెలలు చిత్రీకరణ జరిగినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

