Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రమేశ్‌కు చిరంజీవి సాయం

Follow Udayam on Google
రవళి దేవి Jul 26, 2026 1:42 PM హైదరాబాద్General
రమేశ్‌కు చిరంజీవి సాయం - Udayam
బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న నటుడు రమేశ్ కుటుంబానికి చిరంజీవి అండగా నిలిచారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని చికిత్సకు అవసరమైన సహాయం అందేలా చర్యలు చేపట్టారు. రమేశ్ సతీమణికి రూ.3 లక్షల చెక్కు అందజేసిన చిరంజీవి, ఆరోగ్య బీమా ద్వారా సాయం అందేలా హామీ ఇచ్చారు. నాగబాబు కూడా రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు.

Comments

G
Loading comments...