Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతూరు:ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం

Follow Udayam on Google
vihar Aug 22, 2026 2:53 PM అల్లూరి General
చింతూరు:ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం - Udayam
చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి పరిధిలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ, కారు ఢీకొన్న వెంటనే స్థానికులు డ్రైవర్‌ను బయటకు తీశారు. ఇంతలో కారులో మంటలు చెలరేగడంతో మరో వ్యక్తి బయటకు రాలేక సజీవ దహనమయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా డ్రైవర్‌ మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతులు వినయ్ తేజ్ (28), నిమ్మకాయల హరి (30)గా గుర్తించారు.

Comments

G
Loading comments...