Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతాడ రవికుమార్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 04, 2026 10:31 AM శ్రీకాకుళంGeneral
చింతాడ రవికుమార్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ - Udayam
ఆమదాలవలస పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ ఇన్‌ఛార్జ్ చింతాడ రవికుమార్‌తో పాటు మరో 20 మంది హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై తుది నిర్ణయం వచ్చే వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. మహిళా ఎస్ఐ ప్రవల్లిక ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదైంది. ప్రస్తుతం వారి పిటిషన్ హైకోర్టు పరిశీలనలో ఉంది.

Comments

G
Loading comments...