Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎట్టకేలకు చింతాడ రవికుమార్‌ అరెస్ట్‌

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 09, 2026 6:29 AM శ్రీకాకుళంGeneral
ఎట్టకేలకు చింతాడ రవికుమార్‌ అరెస్ట్‌ - Udayam
ఎనిమిది రోజులుగా పరారీలో ఉన్న ఆమదాలవలస వైకాపా సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ను పోలీసులు చిలకపాలెం కూడలి వద్ద అరెస్ట్‌ చేశారు. మహిళా ఎస్సై ప్రవల్లికపై అనుచిత ప్రవర్తన కేసులో ఆయన ఏ1గా ఉన్నారు. ఒడిశా, విశాఖ, బెంగళూరు, అరకులో మకాం మార్చినట్లు పోలీసులు గుర్తించారు. మాస్క్‌ ధరించి కారులో శ్రీకాకుళం వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం కోర్టులో హాజరుపరచనున్నారు.

Comments

G
Loading comments...