Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేఘారెడ్డి వ్యాఖ్యలపై చిన్నారెడ్డి వివరణ

Follow Udayam on Google
Harika Aug 22, 2026 2:26 PM వనపర్తిGeneral
మేఘారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు చిన్నారెడ్డి గాంధీభవన్‌కు వెళ్లారు. అక్కడ క్రమశిక్షణ కమిటీ వైస్‌ చైర్మన్‌ శ్యామ్‌మోహన్‌ను కలిశారు. చిన్నారెడ్డి తన వ్యాఖ్యలపై శ్యామ్‌మోహన్‌కు వివరణ ఇచ్చారు. ఈ మేరకు చిన్నారెడ్డి గాంధీభవన్‌లో తన వైఖరిని వివరించారు.

Comments

G
Loading comments...