Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా సోషల్‌ మీడియాలో విషం

Follow Udayam on Google
భరత్ తేజ Aug 03, 2026 7:04 AM జాతీయంGeneral
చైనా సోషల్‌ మీడియాలో విషం - Udayam
చైనా సోషల్‌ మీడియా వేదికలపై భారత్‌, భారతీయులపై దూషణాత్మక కంటెంట్‌ పెరుగుతోందని ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తం చేశారు. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయ ఓపెన్‌ హౌస్‌లో తమ సమస్యలను వివరించారు. భారత వృత్తి నిపుణులకు వర్క్‌ వీసాల నిరాకరణ, జీవిత భాగస్వాముల ఉద్యోగాలపై ఆంక్షలను ప్రస్తావించారు. కాన్సులర్‌ సేవల్లో ఎదురవుతున్న ఇబ్బందులపైనా రాయబారి విక్రమ్‌ దొరైస్వామికి వివరించారు.

Comments

G
Loading comments...