వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపేందుకు చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్-7ఏ రాకెట్ గాల్లోనే పేలిపోయింది. హైనాన్‌లోని వెన్‌చాంగ్ కేంద్రం నుంచి సోమవారం రాత్రి ప్రయోగించిన 85 సెకన్లకే మంటల్లో చిక్కుకుంది.
రాకెట్‌తో పాటు చైనాసాట్-4బీ ఉపగ్రహం ధ్వంసమయ్యాయి. చైనా అధికారిక మీడియా ఈ ప్రయోగం విఫలమైనట్లు వెల్లడించింది. వైఫల్యానికి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

