Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు ప్రధాన పోటీదారు చైనానే

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 8:39 AM జాతీయంGeneral
భారత్‌కు ప్రధాన పోటీదారు చైనానే - Udayam
పాకిస్థాన్‌ నుంచి ప్రస్తుతం ఉగ్రవాద ముప్పు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో భారత్‌కు ప్రధాన వ్యూహాత్మక పోటీదారు చైనానేని మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ నరవణే పేర్కొన్నారు. చైనాతో రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, సైనిక రంగాల్లో పోటీ పెరుగుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి చర్చలు, దౌత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అవి విఫలమైతే ఎదుర్కొనేందుకు బలమైన సైనిక నిరోధక శక్తి అవసరమని సూచించారు.

Comments

G
Loading comments...