Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోదసి రంగంలో చైనా ఘనత

పవని రెడ్డి Jul 11, 2026 1:15 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
రోదసి రంగంలో చైనా ఘనత - Udayam Digital
అంతరిక్ష రంగంలో చైనా మరో కీలక మైలురాయిని చేరుకుంది. దక్షిణ చైనాలోని హైనాన్ ద్వీపం నుంచి ప్రయోగించిన లాంగ్ మార్చ్- 10బీ రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. ఈ ప్రయోగంలో రాకెట్ మొదటి దశ బూస్టర్ విడిపోయి, నియంత్రిత పద్ధతిలో సురక్షితంగా భూమిపై ఉన్న ప్లాట్‌ఫామ్‌కు చేరుకున్నట్లు సీసీటీవీ సంస్థ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...