Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎవరెస్టు సమీపంలో చైనా డ్రోన్‌ పరిశోధన కేంద్రం

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 31, 2026 6:34 AM జాతీయంGeneral
ఎవరెస్టు సమీపంలో చైనా డ్రోన్‌ పరిశోధన కేంద్రం - Udayam
చైనా ఎవరెస్టు సమీపంలోని టిబెట్‌లో ఎత్తయిన ప్రాంత గస్తీ కోసం ప్రత్యేక డ్రోన్ల ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తక్కువ ఆక్సిజన్, క్లిష్ట వాతావరణం యూఏవీ అభివృద్ధికి అనుకూలమని నిపుణులు తెలిపారు. ఇదే సమయంలో భారత్‌కు సమీపంలోని హోటన్, డామ్‌క్సంగ్ వైమానిక స్థావరాల్లో జె-20 యుద్ధవిమానాలను మోహరించినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...