వార్తలకు తిరిగి వెళ్లండి

భారత సరిహద్దుకు సమీపంలోని వైమానిక స్థావరాల్లో చైనా తన అత్యాధునిక ఐదో తరం జే-20 ఫైటర్ జెట్స్‌ను మోహరించినట్లు కమర్షియల్ శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది.
వాస్తవాధీన రేఖకు సమీపంలోని జింజియాంగ్ ప్రావిన్స్‌లోని హుటాన్ ఎయిర్‌బేస్‌లో 8 విమానాలను, టిబెట్‌లోని డామ్‌జంగ్ ఎయిర్‌బేస్‌లో మరో 4 జే-20 విమానాలను చైనా సిద్ధంగా ఉంచినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
Comments
Loading comments...
