వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్చి విత్తనాల ధరలు పెరగడం, నకిలీ విత్తనాల బెడదతో గుంటూరు ప్రాంత రైతులు సొంతంగా విత్తనాల తయారీ వైపు మొగ్గు చూపుతున్నారు. దిగుబడి బాగా వచ్చిన తోటల్లోని నాణ్యమైన మిరపకాయలను ఎండబెట్టి వాటి నుంచి విత్తనాలు సేకరించి నిల్వ చేసుకుంటున్నారు.
ఈ విధానంతో విత్తన ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు, అదనపు విత్తనాలను ఇతరులకు విక్రయించి ఆదాయం పొందుతున్నారు.
Comments
Loading comments...

