Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగుమతి డిమాండ్‌తో మిర్చి ధరల జోరు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 30, 2026 6:51 AM అమరావతిGeneral
ఎగుమతి డిమాండ్‌తో మిర్చి ధరల జోరు - Udayam
ఎగుమతులకు డిమాండ్‌ పెరగడం, నాణ్యమైన మిర్చి కొరత, నిల్వలు తగ్గడంతో గుంటూరు మిర్చి యార్డులో ధరలు పెరుగుతున్నాయి. కొన్ని రకాల మిర్చికి గత 20 రోజుల్లో క్వింటాకు రూ.2 వేల వరకు ధర పెరిగినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్‌, మెక్సికో, శ్రీలంక తదితర దేశాల నుంచి డిమాండ్‌ కొనసాగుతుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Comments

G
Loading comments...