Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్చి సరకు వివాదం.. మళ్లీ మొదటికి

Follow Udayam on Google
రూప దేవి Jul 30, 2026 11:42 AM వరంగల్General
మిర్చి సరకు వివాదం.. మళ్లీ మొదటికి - Udayam
భూపాలపల్లి మిర్చి రైతుల సరకు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కొనుగోలు చేసిన మిర్చికి డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు సరకు అప్పగించాలని కోరగా, వ్యాపారులు మాత్రం తమ బకాయిలు చెల్లించాలని అంటున్నారు. శీతలగిడ్డంగిలోని మిర్చి విక్రయంపై సమాచారం రావడంతో పోలీసులు చేరుకున్నారు. డబ్బులు చెల్లించకుండా సరకు ఇవ్వలేమని వ్యాపారులు స్పష్టం చేయడంతో వివాదం కొనసాగుతోంది.

Comments

G
Loading comments...