వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి బూర్ల మహేశ్ బాలల హక్కులు, పోక్సో చట్టం, చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీపై అవగాహన కల్పించారు.
ప్రతి పాఠశాలలో చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ అమలు చేయాలని, బాలలపై వేధింపులు జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

