Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారుల ఆరోగ్య పరీక్షలు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 26, 2026 7:39 AM మహబూబాబాద్ General
చిన్నారుల ఆరోగ్య పరీక్షలు - Udayam
చిన్నారులు ఆరోగ్యంగా ఎదిగేలా ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది. పుట్టుకతో వచ్చే లోపాలు, ఇతర అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించే చర్యలు చేపడుతోంది. రాష్ట్రీయ బాలస్వస్థ్య కార్యక్రమం, జాతీయ ఆరోగ్య మిషన్‌ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...