Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలలే దేశానికి గొప్ప ఆస్తి

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 6:48 AM అమరావతిGeneral
బాలలే దేశానికి గొప్ప ఆస్తి - Udayam
దరికం, సామాజిక నిర్లక్ష్యం వల్లే ఎక్కువ మంది చిన్నారులు జువెనైల్ జస్టిస్ వ్యవస్థ పరిధిలోకి వస్తున్నారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. బాలలు దేశానికి అత్యంత విలువైన మానవ వనరు అని, సైబర్ వేధింపులు, డిజిటల్ కంటెంట్ వారి భద్రతకు ముప్పుగా మారుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...