Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్ననాటి మధుర జ్ఞాపకం 'సమ్మర్‌ హాలిడేస్‌'

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 02, 2026 12:16 PM జాతీయంవినోదం
చిన్ననాటి మధుర జ్ఞాపకం 'సమ్మర్‌ హాలిడేస్‌' - Udayam
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తూ శ్రీకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మర్‌ హాలిడేస్‌’. మాస్టర్‌ రోహన్, మాస్టర్‌ అరుణ్, బేబి ఖుషి నటించిన ఈ సినిమాలోని ‘క్రష్‌’ అనే పాటను ఆనంద్‌ దేవరకొండ విడుదల చేశారు. ఈ చిత్రం భావోద్వేగాలతో అందరినీ అలరిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది. వేసవి సెలవుల మధురానుభూతులను ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుందని ఆనంద్‌ దేవరకొండ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...