Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్పత్రి భవనం పై నుంచి విసిరేసిన చిన్నారి మృతి

Follow Udayam on Google
రేఖ దేవి Aug 03, 2026 10:32 AM అనంతపురంGeneral
ఆస్పత్రి భవనం పై నుంచి విసిరేసిన చిన్నారి మృతి - Udayam
అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న రెండు నెలల చిన్నారి పూజిత ఆదివారం రాత్రి మృతి చెందింది. గత నెల 27న చిన్నారిని ఆమె నానమ్మ ఆసుపత్రి భవనం పై అంతస్తు నుంచి విసిరేసినట్లు పోలీసులు ఆరోపించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న పాప ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...