వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లాపూర్ మున్సిపాలిటీ 9వ వార్డులో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న అర్హులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వైస్ ఛైర్మన్ షేక్ రహీం పాష పంపిణీ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో చెక్కులు అందజేశారు.
ఖరీదైన వైద్యంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అర్హులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

