Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

జయ ప్రకాష్ Jul 19, 2026 11:45 AM నిర్మల్ about 8 hours ago
బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత - Udayam Digital
నర్సాపూర్ (జి) మండలం గొల్లమడ గ్రామానికి చెందిన లబ్ధిదారుడు మస్కిరి మల్లేష్‌కు మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కును మాజీ సర్పంచ్ చెన్న మహేష్ అందజేశారు. ఈ సందర్భంగా చెక్కు అందుకున్న లబ్ధిదారుడు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్‌కు, మాజీ సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...