Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా రైతుకు పట్టాదారు పాసుపుస్తకం అందించిన సీఎం

Follow Udayam on Google
రేఖ దేవి Aug 10, 2026 3:24 PM ఏలూరుGeneral
మహిళా రైతుకు పట్టాదారు పాసుపుస్తకం అందించిన సీఎం - Udayam
'మీ భూమి.. మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా కలిదిండిలో దుర్గాభవాని అనే మహిళా రైతు కుటుంబానికి సీఎం చంద్రబాబు సోమవారం స్వయంగా పట్టాదారు పాస్‌పుస్తకం అందజేశారు. గ్రామసభలో పాల్గొని రికార్డులో సంతకం చేసిన ఆయనకు స్థానిక ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

Comments

G
Loading comments...